Thursday 31 March 2016

Sansad Adarsh Gram Yojana MP Ananda Bhaskar Rapolu Adopted Village Edunuthula Development

Sansad Adarsh Gram Yojana MP Ananda Bhaskar Rapolu Adopted Village Edunuthula Development

రైతులకు వరం సేంద్రీయ ఎరువుల కేంద్రం  
 యంపి రాపోలు ఆనంద భాస్కర్ గారి   దత్తత గ్రామం   ఏడునుతుల లో చాల వరకు ప్రజలు వ్యవసాయం పై ఆధార పడటం గమనించిన మా యంపి గారు వెంటనే  తన   నిధులనుడి 14 లక్షల తో  దక్షణ బారత దేశంలో ఇప్పటి వరకు లేనటువంటి సేంద్రీయ ఎరువుల కేంద్రంను మెదటి సారిగా ఏడునుతుల కు అందచేసారు ఈ   సేంద్రీయ ఎరువుల కేంద్రం లో తడి చెత్త నుండి  రైతులకు గంటకు 50 కిలోల సేంద్రీయ ఎరువులు తయారీ అవుతుంది ఈ కేంద్రం సోలారు తో పని చేయు విధముగా  ఫిట్టింగ్ చేయంచారు. ధన్యవాదాలు  యంపి గారు 

Sansad Adarsh Gram Yojana MP Ananda Bhaskar Rapolu Adopted Village Edunuthula Development

Sansad Adarsh Gram Yojana MP Ananda Bhaskar Rapolu Adopted Village Edunuthula Development

 1. 50% సబ్సిడీ  గ్గోర్రెలు 150 మందికి ఇవ్వడం జరిగింది ,    

 2.  PVC పైపులు 50% సబ్సిడీ తో 100 రైతులకు ఇవ్వడం జరిగినది 

,3. 20 మది రైతులకు 50% సబ్సిడీ తో పెద్ద మోటార్స్ ఇవ్వడం జరిగింది ,

4. సోలార్ చార్జింగ్ లైట్స్ 200  మందికి ఉచితంగా ఇవ్వడం జరిగింది ,

5.  దేవాలయం స్థలం లో బోరు వేసి మోటార్ పిట్ చేసినారు

6. 100% అక్షరాస్యత కోసం సదస్సులు నిర్వహించడం జరిగినది ,   

7. రైతుల కొరకు శాస్రియ  వ్యవసాయ కోసం సైంటిస్ట్ లతో  సదస్సులు  నిర్వహించడం జరిగినది ,

Sansad Adarsh Gram Yojana MP Ananda Bhaskar Rapolu Adopted Village Edunuthula Development

Sansad Adarsh Gram Yojana MP Ananda Bhaskar Rapolu Adopted Village Edunuthula Development